ప్రజాభవన్‌లో ట్రైనీ ఐఏఎస్ అధికారుల సందడి | సీఎం ప్రవాసీ ప్రజావాణి

12, May 2026 Achampet 176 Views
Trainee IAS officers interacting with officials at CM Pravasi Prajavani in Praja Bhavan.

'సీఎం ప్రవాసీ ప్రజావాణి'ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం

హైదరాబాద్, మే 13, 2026: హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో జరుగుతున్న 'సీఎం ప్రజావాణి' మరియు 'ప్రవాసీ ప్రజావాణి'ని 2025 తెలంగాణ క్యాడర్ ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం బుధవారం సందర్శించింది.

ఈ బృందంలో ఎట్టబోయిన సాయి శివాణి, సచిన్ బసవరాజ్ గట్టూర్, పోతరాజు హరిప్రసాద్, పరాస్ కుమార్, పి. సురేష్, నేలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి ప్రజావాణి పనితీరును, ప్రజల సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించే విధివిధానాలను వారికి క్షుణ్ణంగా వివరించారు.

ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరును, సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న వేగాన్ని చూసి ట్రైనీ ఐఏఎస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ (IFS), వైస్ ఛైర్మన్ ఎం. భీంరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: CM Prajavani, Pravasi Prajavani, Telangana IAS Trainees, Hyderabad News, Begumpet Praja Bhavan, Mahatma Jyotiba Phule Praja Bhavan, Revanth Reddy Government, Telangana Cadre IAS Officers, Public Grievance System, CM Prajavani Visit, NRI Advisory Committee, Dr Vinod Kumar IFS, Telangana Governance, Public Service Telangana, Hyderabad Latest News, Government Programs Telangana, Trainee IAS Visit, Telangana Administration News

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com