ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఉప్పునుంతల బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, డిప్యూటీ సర

06, Oct 2025 Achampet 176 Views
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్: కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

నాగర్‌కర్నూల్/ఉప్పునుంతల:

నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పునుంతల మండలంలోని గువ్వలంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కప్పెర రాఘవులు మరియు మాజీ డిప్యూటీ సర్పంచ్ రేవల్లి వెంకటయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి నాయకత్వానికి ఆకర్షితులై వీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

ఈ చేరిక కార్యక్రమంలో ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, విజేందర్ రెడ్డి, బీసీ సెల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS: BRS to Congress Joinings, MLA Vamshikrishna, Uppununtala Mandal, Nagarkurnool Politics, Kappera Raghavulu, Revelli Venkataiah, Congress Party Enrollment, Former BRS Sarpanch Kappera Raghavulu, Deputy Sarpanch Revelli Venkataiah, Guvalampally village news, Uppununtala Mandal politics, Nagarkurnool district Congress news, leaders quit BRS join Congress, Achampet MLA Dr Vamshikrishna, Telangana political defections, Congress party strengthening, local body politics Telangana, public administration Telangana, grassroots leaders join Congress, Achampet constituency updates

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com