ఉప్పునుంతల విద్యార్థుల ఘనత - గురుకుల ఫలితాల్లో 8 సీట్లు సాధన

25, Mar 2026 Uppununthala 176 Views
Uppununthala Primary School teachers and students celebrating Gurukul entrance exam success.

ఉప్పునుంతల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఘనత: గురుకుల ఫలితాల్లో 8 సీట్లు కైవసం

ఉప్పునుంతల: 2026 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన 5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మొదటి విడత ఫలితాల్లో ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాల నుండి మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించి రికార్డు సృష్టించారు.

విజేతలు: సీట్లు సాధించిన వారిలో పి. రిషిత్ కుమార్, పి. కౌశిక్, ఎన్. విగ్నేష్, ఏ. చంటి, పి. శ్రీనిధి, ఎం. అలేఖ్య, జి. మాధవి, ఏ. హర్బికలు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యతో పాటు, గురుకుల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

TAGS: Uppununthala Gurukul results 2026, primary school students success Gurukul entrance Telangana, Achampet students Gurukul seats news, Nagarkurnool education achievement, government school success story Telangana, Gurukul CET results toppers Uppununthala, rural students education success Telangana, MEO Chandrashekhar appreciation teachers, school coaching success Gurukul exam, Telangana Gurukul admission results news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com