వెల్టూర్ కబడ్డీ క్రీడాకారులకు బూరం మల్లేష్ ₹ 5000/- సాయం; జిల్లా విజయం లక్ష్యంగా శిక్షణ

22, Sep 2025 Uppununthala 176 Views

ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో కొనసాగుతున్న 35వ సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు.. మంగళవారం ఉదయం అయ్యవారిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు , జెడ్పీ హైస్కూల్ పూర్వపు విద్యార్థి బూరం మల్లేష్ గారు ప్రోత్సాహకరంగా ₹ 5000/- వేల రూపాయలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

వారికి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు శాలువాతో సన్మానం చేసి మీరు మాపై చూపిస్తున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాకు ప్రథమ స్థానం వచ్చేలా మా కృషి ఆట ఉంటుందని వారు తెలియజేశారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండెమోని లింగమయ్య యాదవ్, పిఈటి రమేష్, గంట శేఖర్, మల్లయ్య , కుర్మయ్యా యాదవ్, బాలరాజు, సమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: Veltoor Kabaddi Training, Booram Mallesh Financial Aid, Uppunuthala ZP High School, 35th Sub Junior Kabaddi, Telangana Student Leader, Former MPTC Booram Mallesh, Kabaddi players financial support, 35th Sub Junior Kabaddi, ZP High School Veltoor, Uppunuthala Mandal sports, Nagarkurnool district Kabaddi, Telangana school sports, youth sports development Telangana, Kabaddi training sponsorship, Veltoor village sports news, rural sports encouragement, student athletes support Telangana, Kabaddi tournament preparation, Achampet constituency sports, Telangana youth athletics

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com