అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈసీ మెంబర్‌గా బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నియామకం

18, Apr 2026 Uppununthala 176 Views
Bodanapalli Venugopal Reddy, T-SAT CEO and newly appointed EC member of Ambedkar Open University.

అంబేడ్కర్ వర్సిటీ ఈసీ మెంబర్‌గా ‘కొరటికల్’ బిడ్డ.. వేణుగోపాల్ రెడ్డి నియామకంపై హర్షం

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనుంతల మండలం కొరటికల్ గ్రామానికి చెందిన విద్యావంతుడు, జర్నలిస్టు బోదనపెల్లి వేణుగోపాల్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (EC) సభ్యుడిగా ప్రభుత్వం ఆయనను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున నలుగురు సభ్యులను నియమించగా, అందులో వేణుగోపాల్ రెడ్డికి చోటు దక్కడం విశేషం.

మారుమూల గ్రామమైన కొరటికల్‌లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వేణుగోపాల్ రెడ్డి, విద్యార్థి దశ నుండే సామాజిక అంశాలపై చురుగ్గా స్పందించేవారు. జర్నలిస్టుగా, జర్నలిస్టు ఉద్యమ నేతగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టి-సాట్ (T-SAT) సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు, విద్యా రంగంలో అత్యున్నతమైన యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం లభించడం పట్ల జిల్లా ప్రజలు గర్వపడుతున్నారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం అవుతున్న వేణుగోపాల్ రెడ్డి, తన నియామకం పట్ల సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు, కొరటికల్ గ్రామస్తులు మరియు ఉప్పనుంతల మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS: Achampet Venugopal Reddy appointment, Ambedkar Open University EC member Telangana, Koratkal village news Achampet, Uppunuthala mandal news Telangana, TSAT CEO Venugopal Reddy news, Nagarkurnool district latest news, Telangana journalist Venugopal Reddy, Achampet education news today, Ambedkar University EC member appointment, Telangana government nominations news, Koratkal village proud moment, Achampet constituency news update, Venugopal Reddy profile Telangana, Mahabubnagar district news, Telangana political and education news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com