యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చారిత్రక విజయం - యాదవ జేఏసీ హర్షం

07, May 2026 Achampet 176 Views
Yadav JAC Youth President Dr. Naramoni Naresh Yadav issuing a statement on the formation of Yadav Corporation.

యాదవ కార్పొరేషన్ ఏర్పాటు జేఏసీ పోరాట ఫలితమే - డాక్టర్ నారమోని నరేష్ యాదవ్

హైదరాబాద్: ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని యాదవ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ అన్నారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా ఎం. రఘునాథ్ యాదవ్‌ను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్గానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గొర్రెల మేకల పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ గా యాదవ బిడ్డ సరిత తిరుపతయ్య యాదవ్‌ను నియమించడం గర్వకారణమని నరేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవ కార్పొరేషన్ కు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులకు రుణాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించాలని, రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.

TAGS: Yadava corporation Telangana, Naramoni Naresh Yadav news, Yadava JAC Telangana, Telangana Yadava corporation chairman, M Raghunath Yadav appointment, Saritha Tirupatayya Yadav news, Yadava welfare corporation, Telangana latest political news, BC corporation Telangana, Yadava loans scheme Telangana, Revanth Reddy government news, Hyderabad latest news, Yadava community Telangana, sheep goat farmers corporation, Telangana government schemes

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com